నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రం ఏప్రిల్ 13,2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అని సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa