ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైరెక్ట్ OTT విడుదల కానున్న అక్షర హాసన్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 01:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె అండ్ గోర్జియోస్ యాక్ట్రెస్ శృతిహాసన్ సోదరి అక్షర హాసన్ 'అచ్చం మేడమ్ నానం పయిర్ప్పు' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.రాజా రామమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ OTT  రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్,అమెజాన్ ఈ సినిమాని మార్చి 25,2022 నుండి ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది.అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ ఉషా ఉతుప్,మాల్గుడి శుభ,అంజనా జయప్రకాష్ మరియు ఇతరులు కూడా ఈ OTT సినిమాలో కనిపించనున్నారు.ట్రెండ్ లౌడ్ ఈ అమెజాన్ ఒరిజినల్ మూవీని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa