ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లు మరియు OTTలలో విడుదల కానున్నాయి. ఇందులో RRR లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- 'RRR' మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది.
- 'భీమ్లానాయక్' మార్చి 25 నుండి ప్రముఖ OTTలు ఆహా, డిస్నీ + హాట్‌స్టార్‌లలో ప్రసారం కానుంది.
- అజిత్ నటించిన ‘వలిమై’ మార్చి 25 నుండి G5లో ప్రసారం కానుంది.
- డ్యూన్ (హాలీవుడ్) చిత్రం మార్చి 25న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.
- డిస్నీ + హాట్ స్టార్‌లో పారలెల్స్ (ఒరిజినల్ మూవీ) మార్చి 23న ప్రసారం చేయబడుతుంది.
- బ్రిడ్జ్‌టన్ (వెబ్ సిరీస్ 2) మార్చి 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.
- రుహానియత్ (హిందీ) మార్చి 23 నుండి MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంటుంది.
- హలో (వెబ్ సిరీస్) మార్చి 23 నుండి ఊటీ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa