1993లో విడుదలైన 'జెంటిల్‌మెన్' సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో అర్జున్ హీరోగా నటించాడు. తాజాగా 'జెంటిల్‌మెన్' సినిమాకి సీక్వెల్‌ను 2020లో ప్రకటించారు.తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ పేరును నిర్మాత కుంజుమోహన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మాలీవుడ్ నటి నయనతార చక్రవర్తి హీరోయిన్‌గా ఎంపికైంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa