ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:39 PM

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాకి ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమాలో హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను అందించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మార్చి 24న ఉదయం 10.08 గంటలకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa