మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'.ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి శరత్ మాండవ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా జూన్ 17న విడుదల చేస్తునట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa