రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనతో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేద్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని "నాగుమోము తారలే" ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటను కృష్ణకాంత్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ ఆలపించగా, జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa