'RRR' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది. యుఎస్ ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే $ 2.5 మిలియన్ల మార్కును దాటింది. దీంతో 'బాహుబలి-2' రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి-2 ప్రీమియర్లలో $2.4 మిలియన్లు వసూలు చేసింది. RRR 2.5 మిలియన్ డాలర్లతో ఆగకుండా 3 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. 'RRR' మార్చి 24న USలో ప్రీమియర్ షోలు. కీరవాణి సంగీతం అందించిన RRR చిత్రాన్ని బ్యానర్‌పై DVV దానయ్య నిర్మించారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో 'RRR'ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa