ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపేంద్రతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఆర్జీవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 11:55 AM

సెన్సషనల్ అండ్ కాంట్రవర్సియల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు.కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ఈ స్టార్ డైరెక్టర్ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.ఈ సినిమాపై ఆర్జీవీ ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశారు.‘ఆర్’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో ఉపేంద్రను బెంగళూరులో గ్యాంగ్‌స్టర్‌గా చూపించనున్నారు,అతను అండర్ వరల్డ్‌ను పాలించడానికి ముంబైకి వెళ్లాడు.ఈ చిత్రానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను వర్మ విడుదల చేశారు.ఎ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa