ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాటు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 10:27 AM

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత ఏడాది రాధే, బూత్ పోలీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిం చింది. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది. బచ్చన్ పాండే, ఎటాక్, విక్రాంత్ రోనా, సర్కస్, రామ్ సేతు సినిమా చేస్తోంది. బిచ్చన్ పాండే ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎటాక్ ఈ వారమే (ఏప్రిల్ 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది జాక్వెలిన్. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే పోజులిస్తూ.. సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది.. ఈ ముద్దుగుమ్మ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa