టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలైంది.రాధాకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ లో ప్రభాస్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే జంటగా నటించింది.ఈ సినిమాకి అన్నిచోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఉగాది సందర్భంగా ఈ సినిమాని ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతోంది.ఈ సినిమాలో జగపతిబాబు,కృష్ణంరాజు,భాగ్యశ్రీ,సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa