బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ మధ్య హాలీవుడ్ సినీమాల్లో నటిస్తూ బిజీ గా మారింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో’ భారత్’ అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాకోసం ఏకంగా 14 కోట్లు డిమాండ్ చేసిందట ఈ చిత్ర నిర్మాతలు అంత ఇవ్వలేం 12కోట్లు అయితే ఓకే అనడంతో ప్రియాంక కూడా ఒప్పేసుకుందట.దిశా పటాని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి అలీ అబ్బర్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమా సౌత్ కొరియా చిత్రం ‘ఓ డే టు మై ఫాదర్’ కి రీమేక్ గా తెరకెక్కుతుందట . సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్ని హోతి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa