ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ తరుణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ సిద్ధమైంది

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 11:38 AM

యువ హీరో రాజ్ ఆతరం ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదలచేసిన వాటిలో ఏ ఒక్కటీ బాక్సాఫీస్ ముందు సత్తా చూపలేకపోయింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రం ‘లవర్స్’ పై బోలెడన్ని అంచనాల్ని పెట్టుకున్నారు. అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి దశ పనుల్లో ఉంది.


సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను జూన్ 16న ఉదయం 10 గంటలకు విడుదలచేయనున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిద్దీ కుమార్ కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రానికి అంకిత్ తివారి, రిషి రిచ్ ఆర్కో, తనిష్క్, సాయి కార్తీక్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa