ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానీ కొత్త మూవీ ‘జెర్సీ’

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 02:27 PM

నేచుర‌ల్ స్టార్ నానీ కింగ్ నాగార్జున‌తో క‌లిసి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు.. ఈ మూవీ త‌ర్వాత సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ మూవీకి జెర్సీ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రంలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది.  జెర్సీ పై అర్జున్ అనే పేరుతో పాటు 36వ నెంబర్ వేసి ఉంది. క్రీడా నేప‌థ్యంతో ఈ మూవీ రూపొందుతున్న‌ది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa