యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'రాజవారు రాణిగారు' సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మంచి పేరు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది.ప్రస్తుతం కిరణ్ చేతిలో 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సినవాడిని', 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే మూడు సినిమాలో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa