దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో విజయ్ సరసన పూజాహేగ్దే నటించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైలర్ రేపు ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 13న విడుదల రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa