'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. హీరోల యాక్షన్‌తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్‌గా నిలిచింది. ఈ సినిమా OST(ఒరిజినల్ సౌండ్ ట్రాక్)ను మరో నెల రోజుల్లో విడుదల చేస్తామని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తాజాగా చెప్పాడు. అలాగే ‘కొమ్మా ఉయ్యాల’ బిట్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa