ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీర మల్లు' సెట్స్ లో ఈ తేదీన జాయిన్ కానున్న పవన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 03:31 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన క్రిష్ దర్శకత్వం వహిస్తున "హరి హర వీర మల్లు" సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభమైంది అని సమాచారం. ఈ నెల 8 నుంచి పవన్ ఈ సినిమా షూట్ లో జాయిన్ కానున్నదని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. 'హరి హర వీర మల్లు' సినిమాని అక్టోబర్ 5న  విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో వేచి చుడాలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa