'పెళ్లికూతురు పార్టీ' అనే టైటిల్ తో అపర్ణ మల్లాది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20, 2022న గ్రాండ్‌గా విడుదల కానుంది . ఈ సినిమాలో ప్రిన్స్ సిసిల్, అనీషా దామా, అర్జున్ కళ్యాణ్ అండ్ సాయి కేతన్ రావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వీకర్ అగస్తి ఈ సినిమాకి సంగీతం అందించగా, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ నిర్వహించారు. ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో పవన్ సురేష్, భావన వాజపండల్, జైత్రి మకనా, కిర్రాక్ సీత, చరణ్ లక్కరాజు, షైనింగ్ ఫణి, రాజేష్ వుల్లి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa