కన్నడ స్టార్ యాష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్ 2' . ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. గతంలో వీరి కంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. ఈ సినిమాలో శ్రీ నిధి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ , రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా కన్నడ,తెలుగు, హిందీ,తమిళం, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa