ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాలీడే పిక్ షేర్ చేసిన కత్రినా కైఫ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 09:17 AM

కత్రినా కైఫ్ ఇంకా హాలీడే హ్యాంగోవర్ లోనే ఉంది. ఇటీవల భర్త విక్కీ కౌశల్ తో కలిసి హాలీడే టూర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ వారం పాటు సరదా గడిపింది.. ఈ జంట. తిరిగొచ్చాక కూడా ఆ మధుర స్మృతులను మరిపోవడం లేదు కత్రినా. కాజాగా బీచ్ లో దిగిన ఓ ఫోటోను షేర్ "సింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్. క్యాచింగ్ టోపీతో మెరిసిపోయింది. స్తుతం కత్రినా సిద్ధాంత్ చతుర్వేది, షాన్ ఖట్టర్‌లతో కలిసి 'ఫోన్ బాత్'లో నటిస్తోంది. ప్రియాంక, అలియా భట్లతో కలిసి 'జీ నే జరా'లో నటించనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కి జంటగా కత్రినా నటిస్తున్న టైగర్ 3 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa