యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ తన ఎనిమిది వ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. తాత్కాలికంగా '#కార్తికేయ8' పేరుతో, ఈ ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రతిష్టాత్మక 'యూవీ క్రియేషన్స్' బ్యానర్ నిర్మిస్తోంది. ప్రశాంత్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు. ఇటీవలే తమిళంలో 'వలిమై' సినిమాలో మెయిన్ విలన్‌గా కార్తికేయ నటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa