అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా 'ది ఘోస్ట్'. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తుంది. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa