అఖండలో బాలయ్య సరసన నటించిన ప్రగ్యా జైస్వాల్ చేసిన పనికి నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఇటీవల ఓ విస్కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది. ఆ బ్రాండ్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టింది. వీటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆల్కహాల్‌ను ప్రమోట్ చేసి యువతకు ఏ సందేశం ఇస్తున్నారు'. 'ఆల్కహాల్ ప్రమోట్ చేస్తున్నందుకు నిన్ను అన్‌ఫాలో చేస్తున్నా'. 'డబ్బు కోసం ఎమైనా చేస్తారా' అంటూ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa