పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీర మల్లు’. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో పవన్ డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీని A.M రత్నం, దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. పవన్ జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు నటిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa