దర్శకుడు తేజ రెండూ హిందీ సినిమాలు చేయబోతున్నాడు. తేజ డైరెక్ట్ చేయనున్న సినిమాని టైమ్ ఫిల్మ్స్, NH స్టూడియోస్ మరియు ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ నిర్మించనున్నాయి. 'జఖామి' అనే టైటిల్‌తో, ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ‘తస్కరి’ పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కుతోంది. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన 'విక్రమాదిత్య' తేజ తదుపరి తెలుగు సినిమా. పీరియాడికల్ డ్రామాగా ప్రతిష్టాత్మకంగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 1836లో జరిగే క్లాసిక్ లవ్ టేల్ గా ఉండబోతోందని మేకర్స్ తెలిపారు. తేజ తనయుడు అమితోవ్ ఇందులో హీరో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa