ఇటీవల ఓ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా నటిస్తోందని వార్తలు రావడంతో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కండోమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారి విమర్శలకు తావిచ్చింది. ఓ ప్రముఖ కండోమ్ కంపెనీ యాడ్‌లో నటించిన నిధి ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దాని ఉపయోగాలను వివరిస్తూ ‘హ్యావ్ ఫన్’ అంటూ పోస్ట్ చేసింది. కాగా దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa