సౌందర్య శర్మ ... ఈ ఢిల్లీ భామ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ అయింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. మీరుతియా గ్యాంగ్ స్టర్స్ ఆమె తొలి సినిమా. ఆ తర్వాత రాంచీ డైరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'వండర్ ఉమెన్ 1984'లో నటించింది. పలు మ్యూజిక్ వీడియోలో మెరిసింది. ఈ ఏడాది బాంబ్ హై మ్యూజిక్ వీడియో లో సందడి చేసింది. ఈ బాపనోళ్ల పిల్ల డాక్టర్ చదువు చదివింది. డెంటల్ స్పెషలిస్ట్ గా పలు హాస్పిటల్ లో పని చేసింది. ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో సినిమా కెరీర్ ను ఎంచుకుంది. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa