బీస్ట్ : నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన ఈ సినిమా ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జోడిగా నటించింది. ఈ సినిమాకి తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
KGF-2 : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. యాష్ కి జోడిగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa