టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో టాప్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ హీరో ఆడి బ్రాండ్ కి అంబాసిడర్‌గా ఉన్నారు. మహేష్ ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసినట్లు సమాచారం. త్వరలో విడుదల కానున్న ఆడి బ్రాండ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రమోట్ చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎండార్స్‌మెంట్‌తో మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు అని చెప్పొచు. మహేష్ ఈ యాడ్ షూట్ కి భారీ మొత్తని వసూలు చేసినట్లు లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa