సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో సిజ్లింగ్ బ్యూటీ సమంత ఒక్కరు. అల్లు అర్జున్ 'పుష్ప' లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత ఈ గ్లామర్ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ బ్యూటీ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిట్‌గా ఉండటానికి మరియు అందంగా కనిపించడానికి సామ్ తన ట్రైనర్‌తో కలిసి హెవీవెయిట్ శిక్షణలో పాల్గొంటున్న వీడియోను పోస్ట్ చేసింది. టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేస్తున్న సామ్ ఈ వర్క్ అవుట్ వీడియోలో అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న సమంత తదుపరి చిత్రం 'యశోద' లో కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa