హీరో రాజశేఖర్ తన భార్య జీవిత దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మే 20వ తేదిన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్దమయ్యారు.
సినిమా నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా భాగస్వాములుగా మారారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని ఇచ్చారు. ఇది రాజశేఖర్ 91వ చిత్రం కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa