ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత తొలి సంపాదన ఎంతో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 03:55 PM
సినీ నటి సమంత ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె రిప్లై ఇచ్చారు. ఓ నెటిజన్ మీ తొలి సంపాదన ఎంత అని అడిగిన ప్రశ్నకు రూ.500 అని సమంత బదులిచ్చారు. ఓ కాన్ఫరెన్స్​ కోసం హోటల్​ లో 8 గంటల పాటు హోస్ట్​గా వ్యవహరించానని సామ్​ పేర్కొన్నారు. సమంత నటించిన 'కాతు వాకులా రెండు కాదల్' ​అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె శాకుంతలంతో పాటు మరిన్ని భారీ ప్రాజెక్ట్​ల్లో నటిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa