ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శకుంతలం' షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న సమంత

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 05:50 PM

గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో దేవ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతి త్వరలో మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa