రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన సినిమా 'RRR' . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్సినిమా తెలుగు వెర్షన్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలుగు వెర్షన్ లోనూ ఈ సినిమా మరో సంచలన రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు కూడా ఏ తెలుగు సినిమా సాధించని ఘనత ఇది. ఓవరాల్ గా ఈ సినిమా మరో ఆల్ టైమ్ రికార్డ్ మైలురాయిని నెలకొల్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa