ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' మూడో సింగిల్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 11:43 PM

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సర్కారు వారి పాట". ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ  సినిమాలోని మూడో సింగిల్‌ విడుదల తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ పాట 23న 11 గంటలకు రిలీజ్ కానుంది అని తెలిపారు. ఈ  సినిమా  మే 12న రిలీజ్ కానుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa