ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్​ఆర్​ఆర్' మూవీ 'దోస్తీ' వీడియో సాంగ్‌ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 10:29 PM

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్​ఆర్​ఆర్' బాక్సాఫీస్ వద్ద  రికార్డులు సృష్టించింది. ఈ  సినిమాకి  కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని దోస్తీ సాంగ్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఈ పాట పూర్తి వీడియో సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్‌ను గురువారం (ఏప్రిల్ 21) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa