ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీలో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం అండర్‌గ్రౌండ్‌లో జరుగుతుందని, ఒళ్లు గగుర్పొడిచే ఆ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. మే మొదటివారంలో షెడ్యూల్ ఉంటుందట. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ పనిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa