సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మే 12న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa