కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగుతుంది. కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపో యింది. దీంతో శ్రీనిధి ఫుల్ జోష్ లో ఉంది. ఆఫర్లు కూడా వరుస కడుతున్న ప్పటికీ ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు ఈ భామ. మరోవైపు కోబ్రా కూడా రిలీజ్ కి సిద్దమౌతుంది. కోబ్రా రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత... త్వరలోనే తెలుగులో సినిమా చేస్తానంటుంది శ్రీనిధి. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా నని... త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకో చ్చింది. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా మూవీగా విడుదల కావడం, బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు రాబట్టుతుండడంతో... ఈ సినిమాలో నటించడం అదృష్టంగా ఫీలవుతుంది.... కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa