రౌడీ అల్లుడు, దొంగ మొగుడు తరహాలో తనతో సినిమా చేయాలని డైరెక్టర్ హరీశ్ శంకర్‌ను మెగాస్టార్ చిరంజీవి కోరారు. పదేళ్లు రాజకీయాల్లో ఉండి, ఆ తర్వాత రెండు సీరియస్ సినిమాలు చేయడంతో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచలేకపోయానన్నారు. చెర్రీ, కొరటాల, చిరులతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హరీశ్ ఈ ఆఫర్ కొట్టేశాడు. పవన్‌తో సినిమా కాగానే మెగాస్టార్ కోసం కథ తయారుచేస్తానని హరీశ్ చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa