సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమా విడుదలై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ , నాజర్, సత్య రాజ్ కీలక పాత్రలో కనిపించరు. ఈ చిత్రం అన్ని బాక్స్ఆఫీస్ల వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ట్విటర్‌లో అభిమానులు అందరూ 'బాహుబలి2' గ్లోరీని ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ చివరిసారిగా రొమాంటిక్ డ్రామా 'రాధేశ్యామ్' లో కనిపించాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సాలార్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa