'డిటెక్టివ్', 'సైకో' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మిసికిన్ 'పిసాచి 2'తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసెందుకు సిద్ధమయ్యాడు. 2014లో వచ్చిన సూపర్ బిట్ చిత్రం 'పిసాచి'కి ఇది సీక్వెల్. ఆండ్రియా జెర్మియా కథానాయికగా నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందించారు.దిల్ రాజు సమర్పణలో రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa