సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నాడు. త్వరలోనే ఆయన కోసం ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేసి, స్క్రిప్ట్ కూడా పూర్తి చేస్తానని తెలిపాడు. 'ఆయన ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తయిన వెంటనే మా మూవీ మొదలు పెడతాం. నేను సిద్ధంగా ఉంటా' అని అనిల్ రావిపూడి తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa