ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోల​ చిత్రాలు తిరస్కరించా: కంగనా

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 08:53 PM

మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్​లకు దూరంగా ఉండటం వంటి రిస్క్​ తీసుకోవడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనారనౌత్ తెలిపింది. తాను నటించిన ధాకడ్ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడుతూ.. ‘ఖాన్​, అక్షయ్​ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నప్పుడు అందరూ నన్ను విమర్శించేవారు. కానీ భవిష్యత్తు పట్ల పూర్తి విజన్​ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు’ అని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa