టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రాబోయే యాక్షన్ థ్రిల్లర్ 'భల తందనాన', తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. 'బాణం', 'బసంతి' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా కథానాయిక నటించింది.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa