వరుస మూవీలతో బిజీగా ఉన్న మెగాస్టార్ మరో ప్రాజెక్ట్‌కు కన్ఫర్మ్ చేశారు. ఒకప్పుడు చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన రాధికా శరత్‌కుమార్ .. చిరుతో ఓ మాస్ చిత్రం నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. 'డియర్ చిరంజీవి.. త్వరలో మా రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌లో మీరో ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. మీతో ఓ బ్లాక్ బస్టర్ తీయడానికి ఎదురు చూస్తున్నాను.' అంటూ రాధిక ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa