ఫహద్ ఫాజిల్ నటించిన 'తొందిముతలమ్ దృక్షక్షియుం' అనే మలయాళ మూవీని దొంగాట పేరుతో మే 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. 2017లో విడుదలైన ఈ మూవీ మూడు జాతీయ అవార్డులు, రెండు కేరళ ఫిల్మ్ అవార్డులు, మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa