ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం విడుదల కానున్న సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 11:44 AM

ఈ వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి మే మొదటివారంలో ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే..
- యాంకర్ సుమ నటించిన 'జయమ్మ పంచాయతీ' మే 6న విడుదల కానుంది.
- శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన 'భళా తందనాన' మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- విశ్వక్‌సేన్‌, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా కూడా మే 6వ తేదీనే విడుదల కానుంది.
ఓటీటీలో వచ్చే సినిమాలివే.
అమెజాన్‌ ప్రైమ్‌: కీర్తి సురేష్ నటించిన 'చిన్ని' - మే 6,  ద వైల్డ్స్‌(వెబ్‌ సిరీస్‌2) - మే 6, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(కన్నడ) - మే5.
నెట్‌ఫ్లిక్స్‌:  రాధేశ్యామ్‌(హిందీ) - మే 4, 40 ఇయర్స్‌ యంగ్‌ (హాలీవుడ్‌) - మే4, థార్‌(హిందీ) - మే 6, ఎలోన్‌ ఫర్‌ ది రైడ్‌, ది సౌండ్‌ ఆఫ్ మ్యూజిక్‌(వెబ్‌ సిరీస్‌) - మే6.
జీ5: ఝుండ్‌ (హిందీ) - మే6.
డిస్నీ + హాట్‌స్టార్‌: హోమ్‌ శాంతి(హిందీ సిరీస్‌) - మే6, స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌(హిందీ సిరీస్‌) - మే6.
సోనీ లివ్‌: పెట్‌ పురాణ్‌(తెలుగు) - మే6. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa