అడివి శేష్ హీరోగా నటించిన మరో తాజా చిత్రం 'హిట్2'. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ జూలై 29, 2022న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. శైలేష్ కోనేరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రశాంతి తిప్రినేని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa